ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక శాఖలో 297 పోస్టులు భర్తీకి ఆదేశాలు జారీ | APPSC VAS Recruitment Update | AP Animal Husbandry Department Jobs Update
ఆంధ్రప్రదేశ్ లో పశుసంవర్థక శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు గాను ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పశుసంవర్థక శాఖలో ఖాళీగా వున్న 297 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కె. అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సమాచారాన్ని సంబంధించిన పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. 📌 Join Our What’s App Channel 📌 Join Our Telegram Channel…