APPSC లో మార్పులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ | APPSC Reforms | APPSC Latest News Today | APPSC Notifications

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలు పైన అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ప్రస్తుతం ఒక కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ గారిని నియమించింది. ఏడుగురు ఉన్నతాధికారులను సభ్యులుగా ఈ కమిటీ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 🏹…

Read More

APPSC GROUP -2 notification | deputy tahsildar vacancy information

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో వివిధ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్ -2 నోటిఫికేషన్ కూడా వస్తుంది. గ్రూప్ -2 కి సంబంధించి ఖాళీల సమాచారం కొరకు ఆల్రెడీ వివిధ డిపార్ట్మెంట్స్ వారికి ఆదేశాలు జారీ అయ్యాయి.అందులో భాగంగా గ్రూప్ -2 లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన రెవిన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ పోస్టుల కి సంబందించి వివిధ అంశాలు అనగా ఖాళీల సమాచారం, శాలరీ,రోస్టర్ ల వారీగా, జోన్ల వారీగా…

Read More
error: Content is protected !!