
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Forest Department Jobs Recruitment 2024 | APPSC Forest Range Officer Notification 2024 | APPSC FRO Syllabus
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటి నుండే విడుదల చూస్తున్న అటవీ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్…