
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష లేదు | APPSC Group 2 Mains Latest News Today | AP Group 2 Mains Latest News
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఉన్న రోస్టర్ తప్పులను సరిచేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఏపీపీఎస్సీకి మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అభ్యర్థులు తమ నిరసన శాంతియుతంగా తెలిపారు. అయితే ఏపీపీఎస్సీ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైంది. …