
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల | APPSC Group-2 Results | AP Group 2 Results Announced
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ప్రశాంతంగా నిర్వహించిన ఏపీపీఎస్సీ ఎట్టకేలకు మెయిన్స్ పరీక్ష ఫలితాలు మరియు పరీక్ష ఫైనల్ ‘ కీ ‘ ను విడుదల చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 79,451 మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్పోర్ట్స్ మరియు సాధారణ కోటాతో కలిపి 1:2 నిష్పత్తిలో 2,517 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది….