APPSC Group 2 అభ్యర్థులకు ముఖ్యమైన అలెర్ట్ | APPSC Group 2 Latest News today | APPSC Group 2 Prelims Exam Updates
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఒకేరోజు ఏపీపీఎస్సీ గ్రూప్-2 మరియు ఎస్బిఐ జూనియర్ అసోసియేట్ మెయిన్స్ పరీక్షలు ఉన్న అభ్యర్థులకు మార్చి 4వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు అంగీకరించారు. గ్రూప్-2 పరీక్ష మరియు ఎస్బిఐ పరీక్ష రెండు రాస్తున్న వారు 550 మంది ఉన్నారని వారికి మార్చి 4వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని ఎస్బిఐ తెలిపింది. ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్న…