Headlines

ఏపీపీఎస్సీ గ్రూప్-2 లేటెస్ట్ అప్డేట్ | APPSC Group 2 Updates | APPSC Group 2 Latest News today 

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు ముఖ్యమైన అలెర్ట్.. అభ్యర్థుల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఒక వెబ్ నోట్ విడుదల చేసింది.  దీని ప్రకారం గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ప్రస్తుతం అధికారిక వెబ్సైట్ లో జోన్ లేదా జిల్లాల వారీగా ప్రాధాన్యత మరియు పరీక్షా కేంద్రాల ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకున్న అభ్యర్థులు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కల్పించింది. …

Read More

APPSC Group-2 Prelims Official Key Released | AP Group 2 Prelims Exam Official Key Download | APPSC Group 2 Prelims Expected Cut off Marks

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష అధికారిక “ కీ “ ను ఈ రోజు విడుదల చేసింది.   ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను పరీక్ష “ కీ “ చూసి తెలుసుకోవచ్చు.   అభ్యర్థులకు ఈ “ కీ “ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27 నుండి 29వ తేదీ మధ్య ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యంతరాలు తెలుపవచ్చు. మొత్తం 899…

Read More

APPSC Group-2 Cut off Marks | APPSC Group 2 Prelims Expected Cut off Mark’s | APPSC Group 2 Prelims Official Key Download

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రశ్నలు నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా ఉండడంతో సమాధానాలు గుర్తించేందుకు అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టింది.   ప్రశ్నలు సరళి కఠినంగా ఉండడం వలన కటఆఫ్ “ 50 నుండి 60 “ మధ్య ఉండవచ్చని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.   APPSC…

Read More

APPSC Group-2 Prelims Key Download | APPSC Group 2 Prelims Final Key, AP Group 2 Prelims Exam Official Key

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1327 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,63,000 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు. ప్రిలిమ్స్ ఫలితాలను జూన్ లేదా జూలై నెలలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 17వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుందని వాయిదా పై వచ్చే వదంతులు…

Read More

APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ ఈరోజే | APPSC గ్రూప్-2 మెయిన్స్ ఎప్పుడో తెలిసింది | APPSC Group-2 Prelims Exam Key 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1327 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు.   గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారు జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు…

Read More

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ , స్టడీ మెటీరియల్ మరియు స్టైఫండ్ | APPSC Group 2 Free Coaching, Study Material | APPSC

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త. ఉచితంగా గ్రూప్ 2 ఉద్యోగాలకు కోచింగ్ ఇస్తున్నారు. తిరుపతి మరియు కర్నూలు జిల్లాలో ఈ ఉచిత శిక్షణ ఇస్తున్నారు.  తిరుపతి జిల్లాకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇👇 గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచితంగా పేద నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా అధికారి వి.భాస్కర్ రెడ్డి గారు తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ…

Read More

APPSC Group 2 సిలబస్ తెలుగు లో | APPSC Group 2 New Syllabus in Telugu | APPSC Group 2 Vacancies

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఈ పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది..  దాదాపు 750 పోస్టులు తో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది . ✅ ఖాళీల వివరాలు వీడియో – Click here  ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్…

Read More

AP లో గ్రూప్ 1 ,2 ఉద్యోగాల భర్తీ | APPSC Group 2 Vacancies List | AP Group 2 update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో 89 గ్రూప్ 1 , ఉద్యోగాలు మరియు 508 గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది . గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగాలు కలిపి మొత్తం 597 పోస్టులు భర్తీ కోసం సోమవారం ఈ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది . ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్ధిక శాఖ ముఖ్య…

Read More
error: Content is protected !!