
AP విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | APTRANSCO & APPCC Contract Basis Jobs Notification | AP TRANSCO Notification
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో గల ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సంస్థ నుండి ఏపీ ట్రాన్స్ కో , APPCC నందు గల కార్పొరేట్ లాయర్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేయుట కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 📌 Join Our What’s App Channel 📌 Join…