
AP లో 297 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APMSRB Notification 2025 | Latest Government Jobs Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో 297 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు జనవరి 23వ తేదీ నుంచి జనవరి 31వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేస్తున్న…