
AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | AP Outsourcing Jobs Notification 2025 | Latest jobs in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. పదో తరగతి విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 6వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ లోపు అప్లై చేయాలి. అర్హత ఉండే అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి అందచేయవచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా…