AP మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP Women and Child Welfare Department Recruitment 2025 | Latest Government Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మిషన్ వాత్సల్య పథకం పరిధిలో ఉండే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) మరియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ(SAA) లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి….