
రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ మరియు AP డ్రోన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు | AP State Fiber Net Limited Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి మరొక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండేవారు అప్లికేషన్ మెయిల్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని…