Headlines

AP SSA Notification 2023 | ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా లో ఉద్యోగాలు భర్తీ

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1358 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు . ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కి చెందిన సమగ్ర శిక్ష ద్వారా నడపబడుతున్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను…

Read More
error: Content is protected !!