ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ | AP Ration Delears Notifications
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖలో రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ నుండి ఈనెల ప్రారంభంలో విడుదలైన ఒక జీవో ప్రకారం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెవిన్యూ డివిజన్ ల వారీగా నోటిఫికేషన్స్ ను ఆయా జిల్లాల్లో విడుదల చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు తమ రెవిన్యూ డివిజన్లో…