Headlines

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Ration Delears Recruitment 2024 | Latest jobs in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ షాపు డీలర్లును శాశ్వత ప్రాధిపతికన భర్తీ  చేయు నిమిత్తం  పార్వతీపురం రెవెన్యూ డివిజన్ నుండి మరియు పాలకొండ రెవిన్యూ డివిజన్ నుండి  నోటిఫికేషన్ విడుదల అయ్యింది. తమ సొంత గ్రామాలలో ఉద్యోగాలు పొందే అవకాశం వున్న ఈ ఉద్యోగాలను ,కేవలం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి , ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఆసక్తి , అర్హత కల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. 🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు –…

Read More
error: Content is protected !!