ఇంటర్ అర్హతతో రేషన్ డీలర్ల పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Ration Dealers Recruitment | Latest Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లలో రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. స్థానికంగా నివసించే ప్రజాప్రతినిధులు ఈ పోస్టులకు అర్హులు కాదు. తాజాగా 59 పోస్టులతో రేషన్ డీలర్ల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే…

Read More
error: Content is protected !!