అంధ్రప్రదేశ్ లో 6100 పోలిస్ కానిస్టేబుల్ ఉద్యోగాల సమాచారం | AP Police Constable PMT , PET Dates Announced | APSLPRB Police Constable Events Dates
ఆంద్రప్రదేశ్ లోని పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మంచి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం కి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) నిర్వహణ కొరకు తేదీలను ప్రకటించింది. ఈ సమాచారము ను పూర్తిగా తెలుసుకోవడం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్…