
పదో తరగతి, డిగ్రీ అర్హతలతో AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Outsourcing Jobs Recruitment 2025 | AP Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలసిస్ టెక్నీషియన్, సి- ఆర్మ్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం…