
సొంత జిల్లాలో జాబ్ చేసుకునే అవకాశం | ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ | AP Latest jobs Notifications
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నిరుద్యోగ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా సొంత జిల్లాలలో పని చేసేవిధంగా , ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అన్నమయ్య జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం నుండి రాజంపేట ,లక్కిరెడ్డి పల్లి , మదనపల్లి లో గల బాలసదనం లలో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు / పార్ట్ టైం/ ఔట్ సోర్సింగ్ ప్రాధిపతికాన భర్తీ చేసేందుకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల…