ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు ప్రభుత్వం చర్యలు | AP Government Latest News About 20 Lakh Jobs | AP Jobs
ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పనకు సూచనలు చేసేందుకు ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని నియమించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు TG భరత్, గొట్టిపాటి రవికుమార్, P. నారాయణ, కొండపల్లి శ్రీనివాస్,…