
38,720/- జీతము తో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ | AP Contract Basis jobs Recruitment 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాలు భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 38,720/- రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితా 2024లో జూన్ 30వ తేదీ వరకు వ్యాలిడిటీ కలిగివ్యాలిడిటీ కలిగి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… 🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : గవర్నమెంట్…