
రహదారులు మరియు భవనాలు శాఖలో ఉద్యోగాలు | AP R&B Department Outsourcing Jobs Recruitment 2024 | AP Outsourcing Jobs Latest Notification 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ కొత్తగా ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇలాంటి నోటిఫికేషన్స్ ప్రస్తుతం జిల్లాల వారీగా విడుదల అవుతున్నాయి. ఈ నోటిఫికేషన్లు రహదారులు మరియు భవనాలు సర్కిల్ వారి కార్యాలయం లో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, శానిటరీ వర్కర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదలవుతున్నాయి. అప్లికేషన్ ను అభ్యర్థి స్వయంగా వెళ్లి అందజేయవచ్చు లేదా రిజిస్టర్…