AP Latest Contract Basis Jobs Recruitment | AP Technical Assistant Jobs Recruitment 2023 | AP Jobs
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు , కాబట్టి మీ జిల్లా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఎప్పటికప్పుడు మీ జిల్లా అధికారిక వెబ్సైట్ చూస్తూ ఉండండి. ప్రస్తుతము భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్టు పద్ధతిపై ఒక సంవత్సరం కాలం పాటు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు నాన్ లోకల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు , అర్హులైన…