1375 పోస్టులకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఎంపికలు | District Employment Office Job Mela | AP Latest jobs Notifications
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలకు భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతోంది.. 10 ప్రైవేట్ కంపెనీలలో మొత్తం 1375 పోస్టులకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ( జాబ్ మేళా ) జరుగుతోంది. ITI అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా కు హజరు అయ్యి ఉద్యోగం పొందవచ్చు. 🔥 వయస్సు : 18 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాలు 🔥 జీతము : మీరు ఎంపిక అయ్యే కంపెనీ జాబ్ బట్టి జీతం…