
AP మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Latest jobs Notifications 2025 | Latest jobs Notifications in Andhrapradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక…