Headlines

రైల్వేలో 7,951 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Railway JE Recruitment 2024 | RRB JE Notification 2024 in Telugu 

భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది ఒక శుభవార్త.  తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 7,951 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. తాజాగా విడుదల చేస్తున్న నోటిఫికేషన్ లో జోన్లవారీగా ఉన్న ఖాళీల వివరాలు కూడా వెల్లడించడం జరిగింది.  ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు తమ…

Read More

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP High Court Clerk Jobs Recruitment 2024 | Andhra Pradesh High court Jobs Notification 2024

ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 35,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , అప్లై విధానము ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే…

Read More

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ , జూనియర్ అసిస్టెంట్ , క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Recruitment 2024 | AP Court Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, హెడ్ క్లర్క్ అనే ఉద్యోగాల భర్తీకి అర్హత గల నిరుద్యోగుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.  ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష , టెక్నికల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.  ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్…

Read More

ఆంధ్రప్రదేశ్ వలంటీర్ పోస్టులు కొనసాగింపు పై మంత్రి గారు నుండి క్లారిటీ | AP Grama Volunteer Latest News Today | Andhra Pradesh Grama Volunteer Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వలంటీర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇప్పటివరకు వలంటీర్ పోస్టుల కొనసాగింపు ఉంటుందా ? లేదా అనే సందేహానికి దాదాపుగా తెరపడినట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చింది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా వలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎమ్మెల్యే శివప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి డోల బాల వీరాంజనేయ…

Read More

ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో సాగర మిత్ర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Sagara Mithra jobs Recruitment 2024 | Andhrapradesh Fisheries Department Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కాంట్రాక్టు పద్ధతిపై సాగర మిత్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు లోకల్ / నాన్ లోకల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు…  80% పోస్టులకు స్థానిక జిల్లా అభ్యర్థులను , 20% పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర జిల్లాల వారికి కూడా అర్హత ఉంటుంది. నోటిఫికేషన్ యెక్క పూర్తి వివరాలు , మరియు…

Read More

AP లో SSC , Inter, ITI , Degree, Diploma, MBA పూర్తి చేసిన వారికి ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ మరియు ఉద్యోగాలు | APSSDC Industry Customised Skill Training and Placement Program

మీకు వెంటనే కావాలా ? అయితే ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ..  ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా Industry Customised Skill Training and Placement Program అనే ప్రోగ్రాం ద్వారా ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నారు. SSC , Inter, ITI ,Degree, Diploma, MBA వంటి కోర్సులు చదివిన వారికి APSSDC ద్వారా ఉద్యోగం అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ కి…

Read More

పదో తరగతి అర్హతతో 52,544 ఉద్యోగాలకు భర్తీ | 10th Pass government Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త..  భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ రెండు నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 52,544 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 🔥 ఇందులో 8,326 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు…

Read More

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖలో ఆఫీస్ అసిస్టెంట్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Latest jobs Notifications 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక ప్రాజెక్టులో వివిధ రకాల పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కు చెందిన రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (తిరుపతి) నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.  ఈ పోస్టులకు…

Read More

AP ప్రభుత్వ ఎంప్లాయ్ మెంట్ ఆఫీస్ లో 459 పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక | AP District Employment Office Recruitment 2024 | AP Latest jobs 

వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే నిరుద్యోగులకు శుభవార్త :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా మరో భారీ రిక్రూట్మెంట్ జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం తొమ్మిది ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే నిరుద్యోగులకు ఇది ఓ చక్కటి అవకాశం. 10వ తరగతి నుంచి పీజీ వరకు ఎలాంటి అర్హతలు కలిగి ఉన్న ఈ జాబ్ మేళాకు హాజరైతే కచ్చితంగా ఉద్యోగం…

Read More

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Welfare Department Gurukulam Schools Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గెస్ట్ ఫ్యాకల్టీని నియమిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎన్.బాలాజీనాయక్ ఓ ప్రకటనలో తెలి పారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. అర్హత కలిగిన వారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు…

Read More