ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ | AP Supervisor jobs Recruitment | AP Contract Basis Jobs Recruitment 2023
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఉన్న నేషనల్ ట్యూబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం లో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయడం కోసం అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కనుక ఎటువంటి రాత…