
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Gurukula Vidyalayas Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు దిగువున తెలుపబడ్డాయి. పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హజరు అవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆద్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో నడుపబడుచున్న డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల విద్యాలయాల నందు 2024-25 విద్యా సంవత్సరమునకు డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం (బాలురు), దుప్పలవలస మరియు కొల్లివలస లలో…