![గ్రామ సచివాలయాల్లో 1896 పోస్టులు భర్తీకి నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ | AP Grama Sachivalayam 3rd Notification 2023 Update](https://www.inbjobs.com/wp-content/uploads/2023/10/20231023_114844-600x400.jpg)
గ్రామ సచివాలయాల్లో 1896 పోస్టులు భర్తీకి నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ | AP Grama Sachivalayam 3rd Notification 2023 Update
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఉండే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1896 గ్రామ పశుసంవర్ధక సహాయకు ల(వీఏహెచ్ఎ) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులు భర్తీకి నవంబర్ మొదటి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం.. కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా…