ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాలు | AP Fisheries Department Contract Basis Jobs Recruitment 2024 | AP Latest Contract Basis Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య శాఖ నుండి District Programme Manager నీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMSSY) అనే పథకంలో కాంట్రాక్టు పద్ధతులు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపవచ్చు. ఎంపికైన వారికి 45,000/- జీతం ఇస్తారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాలు ఈ…

Read More
error: Content is protected !!