AP దేవాదాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP Endowments Department Jobs Recruitment 2023 | AP Endowments Department AEE, Technical Assistant Jobs
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో దేవదాయ శాఖలో ఉద్యోగాలు నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ఈ ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాల ఎంపికలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు…