Headlines

AP లో 16,347 పోస్టులు భర్తీ ఫైల్ పై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు | AP DSC 16,347 Vacancies List | AP DSC Latest News 2024 | AP CM CBN First Sign On DSC Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మీద తన తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పైన పెట్టారు. ఈ DSC ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.  భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. దీంతో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.  అతి తక్కువ ధరలలో బ్యాంక్…

Read More

ఏపీ టెట్ / డీఎస్సీ అప్డేట్స్ | వారికి గుడ్ న్యూస్ | AP TET Latest News today | AP DSC Latest News today | AP TET Results 2024 | AP TET Fee Refund Status 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డీఎస్సీ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్. నోటిఫికేషన్ సమయంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారు అర్హులని పేర్కొనడంతో చాలామంది B.Ed అభ్యర్థులు ఫీజు చెల్లించి ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారు. తర్వాత హైకోర్టు బిఈడి వారు ఎస్జిటి పోస్టులకు అనర్హులను తీర్పు ఇవ్వడంతో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ -1 పరీక్ష రాయలేకపోయారు. కాబట్టి ఫీజు చెల్లించిన అభ్యర్థులకు శుభవార్త చెప్తూ ఫీజును రిఫండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో నిర్వహించిన…

Read More

ఏపీ డీఎస్సీ మరియు టెట్ ఫలితాలు వాయిదా | AP DSC & TET Results Postponed | AP DSC Postponed | AP TET Results Postponed | AP DSC Latest News today 

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ పరీక్ష వాయిదా పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఇప్పటికే పూర్తయినా టెట్ పరీక్షలు ఫలితాలను కూడా వెల్లడించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ వాయిదాపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొంతమంది ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా…

Read More

AP TET Results 2024 | AP DSC Exam Postponed | AP DSC Latest News Today | AP DSC Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత టెట్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు. కానీ షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు విడుదల చేయలేదు. డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో టెట్ పరీక్ష రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.. టెట్ ఫలితాలు విడుదల చేయకముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్…

Read More
error: Content is protected !!