
AP లో 1183 పోస్టులుతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల | AP DME Recruitment 2025 | AP Latest Jobs Notifications
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) నుండి 1183 పోస్టులుతో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో మార్చి 7వ తేది నుండి మార్చి 22వ తేదిలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 📌 Join Our What’s App Channel 📌 Join Our Telegram Channel 🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని…