AP ప్రభుత్వ ఎంప్లాయ్ మెంట్ ఆఫీస్ లో 459 పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక | AP District Employment Office Recruitment 2024 | AP Latest jobs
వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే నిరుద్యోగులకు శుభవార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా మరో భారీ రిక్రూట్మెంట్ జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం తొమ్మిది ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే నిరుద్యోగులకు ఇది ఓ చక్కటి అవకాశం. 10వ తరగతి నుంచి పీజీ వరకు ఎలాంటి అర్హతలు కలిగి ఉన్న ఈ జాబ్ మేళాకు హాజరైతే కచ్చితంగా ఉద్యోగం…