
AP మంత్రుల పేషిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Minister Peshi’s Recruitment | AP Digital Corporation Recruitment | Latest jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషిల్లో ఔట్ సోర్సింగ్ విధానములో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపించాలి. ఎంపికైన వారికి రెండు నెలల ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా క్రింది విధంగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై…