ఆంధ్రప్రదేశ్ లో భారీగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Contract / Outsourcing Jobs Recruitment 2025 | Latest Government jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 22వ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి.  భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో పదో తరగతి, డిగ్రీ మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా…

Read More
error: Content is protected !!