ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Contract Basis Jobs Recruitment 2025 | AP Government Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 16వ తేదీ నుండి జనవరి 25వ తేదీ లోపు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) స్కీం నందు Quality Assurance and RBSK – DEIC Programmes నందు వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు…