
నెల రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తాం – హోమ్ మంత్రి | AP Police Constable Mains Exam | APSLPRB Police Constable Mains Exam Date
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కొరకు ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త తెలియచేసింది. అభ్యర్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ముందుకు వెళ్లేందుకు గాను సూచనలు కనిపిస్తున్నాయి. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖా మంత్రి అనిత గారు “ ఇంకో నెల రోజులలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని తెలియజేశారు.” 🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి…