ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ అర్హతతో చిల్డ్రన్ హోమ్ లో ఉద్యోగాలు | AP Children Home Jobs Recruitment 2024 | Latest jobs in Andhrapradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి చిల్డ్రన్ హోమ్స్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు అప్లై చేయవచ్చు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అర్హులైన వారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 13వ తేదీలోపు…