Headlines

AP గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ | AP Grama Sachivalayam AHA Notification 2023 | AP Grama Sachivalayam Animal Husbandry Assistant Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు భర్తీ కోసం తాజాగా 1896 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నుంచి విడుదల చేశారు.  పశుసంవర్ధక శాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామ సచివాలయాల్లో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. మీ అందరికీ తెలిసిందే , గ్రామ మరియు…

Read More
error: Content is protected !!