
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు | AP Agricultural Department jobs | AP Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన కృషి విజ్ఞాన కేంద్ర నుండి యంగ్ ప్రొఫెషనల్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, బయోడేటా, ఆధార్ లేదా గుర్తింపు కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , పోస్టుల…