Headlines

ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల్లో 3,220 పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల | AP University’s Professor , Assistant Professor , Associate Professor Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 యూనివర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి.  రాష్ట్రంలో ఉన్న 18 విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ , అసిస్టెంట్ , అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ యూనివర్సిటీల వారీగా విడుదల చేయడం జరిగింది.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 యూనివర్సిటీల్లో 278 బ్యాక్లాగ్ , 2,942 రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం యూనివర్సిటీల నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యాయి . ఈ పోస్టుల్లో ప్రొఫెసర్ పోస్టులు…

Read More
error: Content is protected !!