
AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగాలు | AP Outsourcing Jobs Notification
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ విధానములో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలు ఎంపికలో రాత పరీక్ష ఉండదు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇 ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు…