
ఏపీలో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు దరఖాస్తులు ఆహ్వానం | Andhrapradesh Outsourcing Jobs Notification Released | AP Outsourcing Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఇటీవల గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 🏹 గుంటూరు జిల్లా నోటిఫికేషన్ – Click here 🏹 ప్రకాశం జిల్లా నోటిఫికేషన్ – Click here తాజాగా విడుదలైన మరో నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ…