
AP కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు | Andhrapradesh Contract Basis Jobs Recruitment 2024 | AP Jobs
ఆంద్రప్రదేశ్ కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈస్ట్ గోదావరి జిల్లా పరిధిలో పనిచేసేందుకు గాను వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ ఫిజిషియన్ మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను ఒక సంవత్సర కాలం కొరకు కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు…