వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Vizag Steel plant Jobs Recruitment 2024 | RINL Visakhapatnam Jobs Recruitment 2024
విశాఖపట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ నుండి ఫైనాన్స్ మరియు అకౌంట్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ట్రైని ( ఫైనాన్స్ ) అనే పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తుల కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అప్లై చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. అప్లై చేయడానికి చివరి తేదీ 06-05-2024 పేద నిరుద్యోగులకు…