
ఏపీలో భారీగా కాంట్రాక్టు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Latest Contract Basis Jobs Notification 2025 | AP Latest jobs Notifications
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ వారి నుండి మిషన్ వాత్సల్య పథకం నందు కాంట్రాక్ట్ ప్రాధిపతికన వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కౌన్సిలర్ (ఫీమేల్), సోషల్ వర్కర్ (మేల్) , డేటా అనలిస్ట్ , ఔట్ రీచ్ వర్కర్, పార్ట్ టైమ్ డాక్టర్, సోషల్ వర్కర్, ఆయా, చౌకీదార్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ…