
ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Family Welfare Department Recruitment 2025 | Latest jobs in Andhra Pradesh
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం , హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో గల ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సంస్థ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ సూపర్ స్పెషలిటీస్ రిక్రూట్మెంట్ కొరకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరియు లెటరల్ ఎంట్రీ ద్వారా ఈ ఉద్యోగ భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ కి…