
Amazon సంస్థలో ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Amazon VCS Jobs Hiring | Amazon Work From Home Jobs in Telugu
Amazon సంస్థలో Virtual Customer Service Associate (VCS) ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 12th పాస్ / ఇంటర్ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. 📌 Join Our What’s App Channel 📌 Join Our Telegram Channel…