డిగ్రీ అర్హత ఉన్న వారికి Amazon లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Amazon Work From Home jobs | Amazon WFH Jobs For Freshers
ప్రముఖ బహుళ జాతీయ సంస్థ అయిన Amazon లో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ సంస్థ ప్రస్తుతం GO AI Associate మరియు Process Assistant అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే చక్కగా ఇంటి నుండి పని చేసే అవకాశం ఇస్తారు. 📌 Join Our What’s App Channel 📌 Join…